10 వ తరగతి జనరల్ సైన్స్-1 మోడల్ పేపర్ 5 తెలుగు మీడియం

10 వ తరగతి జనరల్ సైన్స్ మోడల్ పేపర్ 5 తెలుగు మీడియం

10 వ తరగతి జనరల్ సైన్స్-1 మోడల్ పేపర్ 5 తెలుగు మీడియం

గమనిక : ప్రశ్న పత్రము ప్రకారము సమాధాములు వరుస క్రమములో రాయాలి .

సూచనలు: 1) ప్రశ్నపత్రాన్ని బాగా చదివి అవగాహన చేసుకోవాలి. 

II) మీకివ్వబడిన సమాధాన వత్రంలో PART-A లో ఇవ్వబడిన ప్రశ్చలకు సమాధానాలు రాయండి. 

III) పార్ట్‌-బి కి చెందిన ప్రశ్నలకు సమాధానాలు ప్రశ్నాపత్రంలో సూచించిన స్థలంలో రాసి సమాధాన పత్రానికి జతపరుచండి. 

IV) PART-A లో మూడు సెక్షన్లు I,II,III కలవు. 

1 ప్రతి సెక్షన్‌లో ఇచ్చిన సూచనలను పాటించి సమాధానాలు రాయాలి. 

సూచనలు:- I. ఈ సెక్షన్‌ లో  6 అతి లఘు సమాధాన ప్రశ్నలు కలవు. 

II. వీటిలో 3 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి 

III. ఒక ప్రశ్నకు 2 మార్కులు 

10 వ తరగతి జనరల్ సైన్స్-1 మోడల్ పేపర్ 5 తెలుగు మీడియం

IV.వీటికి ఒకటి నుండి 2 వాక్యాలలో సమాధానాలు వ్రాయవలెను.

1) తుప్పు రాకుండా ఏ విధంగా నివారించవచ్చును? 

2) జంక్షన్‌ నియమంగురించి వివరించండి? ఒకవేళ జంక్షన్‌ చేరే విద్యుత్‌ ప్రవహాంల మొత్తం ఆ జంక్షన్‌ విడిపోయే విద్యుత్‌ ప్రవహాల మొత్తానికి సమానం కాకపోతే ఏమౌతుంది? 

3) అర్భిటాల్‌కు చొచ్చుకుపోయే శక్తిని గురించి వ్రాయండి? 

4) ↑↓  ↑↓ ↑↓ ↑ చుట్టు చుట్టిన ఎలెక్ట్రాన్ కు నాలుగు క్వాంటం నంబర్స్‌ను గురించి రాయండి? 

5) మానవుని కంటిలో నియంత్రిచే ద్వారం పని చెయ్యకపోతే ఏమౌతుంది? 

6) కటక తయారి సూత్రంను తెలుపు పటము గీయండి ? 

SECTIONS-II (2*4=8 Marks)

సూచనలు:- I. ఈ సెక్షన్‌ 4 లఘు సమాధాన ప్రశ్నలు కలవు. 

II.వీటిలో 2 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి 

III. ఒక ప్రశ్నకు 4 మార్కులు 

IV. /వీటికి ఒకటి నుండి 4 నుండి 5 వాక్యాలలో సమాధానాలు వ్రాయవలెను. 

7) ద్వి పుటాకారా కటకం ముందు వేరు వేరు ప్రదేశాలలో ఉంచిన ఏర్పడు ప్రతిబింబంను తెలుపు  

     కిరణ చిత్రాలు గీయండి ?

 8) మీ స్నేహితుడు హ్రస్వదృష్టి లోపం తో భాదవడుతున్నాడు కాని అతడు ద్వా కుంబాకార 

      కటకంను ఉపయోగించాడు. దీనిని సవరించండి? పట సహాయంతో వివరించండి? 

9) బోర్‌-సోమర్‌ ఫిల్స్‌ పరమాణువు నిర్మాణంను గురించి నీవు ఎలాంటి సహాయం అందిస్తావు. 

     వివరించండి? 

10) ఎలక్రాటన్‌ విన్యాసం వీటికి రాయండి cu , ca, A1 ?

SECTIONS-III (2*8=16 Marks)

సూచనలు:- I.ఈ సెక్షన్‌ 4 వ్యాసరూప ప్రశ్నలు కలవు. 

II.వీటిలో 2 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి 

III. ఒక ప్రశ్నకు 8 మార్కులు 

IV. వీటికి ఒకటి నుండి 10 వాక్యాలలో సమాధానాలు వ్రాయవలెను. 

11) ఒకవేళ ఆవర్తన పట్టికను నీవు అర్ధం చేసుకుంటే లోహా స్వభావం, అయనికరణ శక్తి బుణ 

      విద్యుదాత్మకత, ఎలెక్ట్రాన్ ఎపినిటిలను వివరించండి? 

12) వాహకం యొక్క నిరోదం ఏయే కారకాలపై ఆధారపడుతుంది వివరించండి? 

13) చర్యశీలత శ్రేణిలో ఎగువ భాగంలో ఉన్న లోహాలను ఎలా సంగ్రహిస్తావు? 

14) లోహాలను శుద్ది చేయు విధానంలో స్వేధనం, పోలింగ్‌, గలనం చేయడం మరియు విద్యుత్‌ 

        విశ్లేణంలను వివరించండి? 

PART-B  (1*10=10 Marks)

BIT PAPER

సూచనలు:

I.అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలి 

II.ఒక ప్రశ్నకు 8 మార్కులు 

III.ప్రతి ప్రశ్నకు ఏ,బి,సి,డి, లగు నాలుగు ఆప్షన్స్‌ కలవు. సరైన సమాధానం ఎంపిక చేసుకోని ప్రశ్నకు ఎదురుగా గల బ్రాకెట్‌లలో రాయండి. 

IV.పార్ట్‌-బి యొక్క సమాధానాలను పార్ట్‌-బి లోనే రాసి పార్ట్‌-ఏకు జతపరుచవలెను. 

1) విద్యుత్‌ శోదనంలో మలినాలను———- వద్ద చేరుతాయి 

ఎ) అనోడు బి) కాథోడ్‌ సి ఎ&బి డి) పైవేవి కావు 

2) అధిక చర్యశీలత గల మూలకం? 

ఎ) Au బి)Cu సి)Ca డి)Ag

3) సిన్నబార్‌ ఫార్ముళా 

ఎ) Zno బి) Zns సి) Agcl డి) Hgl

4) నిరోదాలు వరుసగా 4ఓం, 6ఓం, 8ఓం ఐన ఫలిత నిరోదం ఎంత? 

(ఎ) 4ఓం బి) 6 ఓం సి) 18 ఓం డి) 8 ఓం 

5) వాహకం నిరోదకత —నకు విలోమాను పాతంలో ఉంటుంది 

ఎ) వాహకత్వర బి) నిరోదం సి) కెపాసిటర్‌ డి) పైవేవి కావు 

6) సెమి-కండక్టర్స్‌ను దేనిలో ఉపయోగిస్తారు—- 

ఎ) గాజు బి)ఎ&సి సి) డయోడ్స్‌ డి) పైవేవి కావు 

7) విద్యుత్‌ ప్రవాహం (I) = 

ఎ) Q/t బి) V/tసి) t/Q డి) C/V

8) ఉప లోహం ను గుర్తించండి 

ఎ) Cబి) pb సి) Si  డి) O

9) అయానికరణ శక్తిని —-లలో తెలుపుతాయి 

ఎ) కిలోజౌల్స్‌/మోల్స్‌ బి) కూలూంబ్స్‌ సి) ఆంపియర్‌ డి) వాట్‌ 

10) ఏ ఆర్బిటాల్‌ డబుల్‌ డంబెల్‌ ఆకారంలో ఉంటుంది 

ఎ)S బి)p సి)d డి) f

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *